Kodali Nani Lookout Notice: మాజీ మంత్రి కొడాలి నాని చిక్కుల్లో పడ్డారా? ఆయనపై లుకౌట్ నోటీసులు జారీ అయ్యాయనే వార్తలు గుప్పుమన్నాయి. టీడీపీ నేతల ఫిర్యాదుతో పోలీసులు అప్రమత్తమయ్యారు. నాని అమెరికా పారిపోయే ప్రయత్నాల్లో ఉన్నారని ఆరోపణలు రావడంతో ఈ చర్యలు తీసుకున్నట్లు తెలుస్తోంది. అసలు నానికి పాస్‌పోర్ట్ ఉందా? ఒకవేళ ఉంటే, దాని వెనుక కథేంటి? విజిలెన్స్ విచారణ జరుగుతుండగా నాని ఎక్కడికి వెళ్లాలనుకుంటున్నారు? ఈ ప్రశ్నలన్నిటికీ సమాధానాలు తెలియాలంటే మరికొంత వేచి చూడాల్సిందే!