మాజీ మంత్రి హరీష్ రావు అరెస్ట్.. పరిగి వెళ్తుండగా అదుపులోకి తీసుకున్న పోలీసులు

2 weeks ago 4
పరిగి ఇండస్ట్రియల్ పార్క్‌ను వ్యతిరేకిస్తూ ఆందోళన చేస్తున్న రైతులకు మద్దతుగా వెళ్తున్న బీఆర్ఎస్ నేతలను పోలీసులు ఎక్కడికక్కడ అడ్డుకున్నారు. ఈ క్రమంలోనే మాజీ మంత్రి హరీష్ రావు సహా పలువురు నేతలను అరెస్ట్ చేశారు. హౌస్ అరెస్ట్ చేసినప్పటికీ.. అక్కడి నుంచి బయటపడి పరిగి వెళ్తుండగా.. వారిని పోలీసులు అడ్డగించారు. ఈ సందర్భంగా హరీష్ రావు.. రాష్ట్ర ప్రభుత్వంపై తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. రైతుల భూములను లాక్కునేందుకు ప్రభుత్వం ప్రయత్నాలు చేస్తోందని ఆరోపించారు.
Read Entire Article