మాజీ సీఎం వైఎస్ జగన్‌కు క్షమాపణలు చెప్పిన ఆర్టిస్ట్ సునీల్.. ఇంకోసారి చేయనంటూ వీడియో

1 month ago 10
Junior Jagan Sunil Ravinuthala Sorry to YS Jagan:వైసీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్‌కు మిమిక్రీ ఆర్టిస్ట్, నటుడు సునీల్ రావినూతల క్షమాపణ చెప్పారు. జగన్ గొంతును ఇమిటేట్ చేస్తూ సునీల్ చేసిన వీడియోలు నెట్టింట చాలా వైరల్ అయ్యాయి. దీంతో ఆయనను సోషల్ మీడియాలో జూనియర్ జగన్ అని కూడా పిలుస్తుంటారు. అయితే ఇటీవల చేసిన ఓ వీడియోలో జగన్ సతీమణి భారతి రెడ్డి ఫోటో వాడుతూ వ్యంగ్యంగా స్కిట్ చేయటంపై నెట్టింట విమర్శలు వ్యక్తమవుతున్నాయి. దీంతో సునీల్ రావినూతల జగన్‌కు క్షమాపణ కోరారు.
Read Entire Article