‘మాతృ’ మూవీ సాంగ్ హృదయాన్ని కదిలించేలా ఉంది.. దర్శక, నిర్మాత తమ్మారెడ్డి భరద్వాజ్

3 weeks ago 4
‘మాతృ’ సినిమా మదర్ సెంటిమెంట్‌ ఆధారంగా రూపొందింది. శ్రీ పద్మిని సినిమాస్ బ్యానర్‌పై బి. శివ ప్రసాద్ నిర్మించిన ఈ చిత్రానికి జాన్ జక్కీ దర్శకత్వం వహించారు. పాటలు యూట్యూబ్‌లో ట్రెండింగ్‌లో ఉన్నాయి.
Read Entire Article