మారనున్న తెలంగాణ పట్టణాల రూపురేఖలు.. వరంగల్‌ అండర్ గ్రౌండ్ డ్రైనేజీకి రూ.5 వేల కోట్ల రుణం

1 hour ago 1
Telangana Urban Development: తెలంగాణలోని పట్టణాల రూపురేఖలు మారనున్నాయి. వీటి అభివృద్ధికి దాదాపు రూ.10 వేల కోట్ల నిధులు సమకూరే అవకాశం ఉంది. గ్రేటర్‌ వరంగల్‌ భూగర్భ డ్రైనేజీ వ్యవస్థకు రూ.5 వేల కోట్ల రుణ ప్రతిపాదనకు కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ ఆమోదం తెలిపింది. మరోవైపు 135 పట్టణ స్థానిక సంస్థలకు ప్రపంచ బ్యాంకు ద్వారా రూ.4 వేల కోట్ల రుణం పొందే ప్రయత్నాలు తుది దశకు చేరాయి. అర్బన్‌ ఛాలెంజ్‌ ఫండ్‌ కింద ఖమ్మం, కరీంనగర్‌లోనూ పలు ప్రాజెక్టులకు ఆమోదం లభించింది.
Read Entire Article