మార్కాపురం జిల్లాలో ఘోర ప్రమాదం.. ట్రావెల్స్ బస్సులో మంటలు, 10మంది సజీవ దహనం

4 weeks ago 4
Markapur Bus Catches Fire 10 Died: మార్కాపురం జిల్లా రాయవరం దగ్గర ఘోర రోడ్డు ప్రమదం జరిగింది. పలకల క్వారీల దగ్గర ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు టిప్పర్‌ను ఢీకొట్టింది. వెంటనే బస్సులో మంటలు చెలరేగి బస్సు పూర్తిగా దగ్ధమైంది. ఈ ప్రమాదంలో 10 మంది సజీవదహనమయ్యారు. పలువురు గాయాలతో బయటపడగా.. వారిని వెంటనే ఆస్పత్రికి తరలించారు. సమాచారం అందుకున్న పోలీసులు, ఫైర్ సిబ్బంది అక్కడికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు.
Read Entire Article