మార్కెట్‌లో అనన్య రాజ్ క్రేజ్ చూస్తే మెంటలొచ్చేస్తుంది!.. అందాలతో ఉక్కిరి బిక్కిరి..!
3 weeks ago
9
సినిమాల కోసం తెర వెనుక ఎన్నో కథలు నడుస్తాయి. కానీ ఓ కథానాయిక సొంతంగా తన మార్గాన్ని ఎలా ఏర్పరుచుకుంటుంది? ఎలా ఎదుగుతుందో అనన్య రాజ్‌ను చూస్తే అర్థమవుతుంది. ఈ అందాల భామ ఒకేసారి బాలీవుడ్, టాలీవుడ్‌లో అవకాశాలను దక్కించుకుంటూ తన సత్తా చాటుతోంది.