'మాస్టర్ ఆఫ్ సస్పెన్స్ హిచ్‌కాక్'... ఇది కదా కొత్త దర్శకులకు కావాల్సిన బుక్..!
3 weeks ago
3
దిగ్గజ రచయిత మల్లాది వెంకట కృష్ణమూర్తి గురించి తెలియని తెలుగు ప్రజలు, పాఠకులు ఉండరు. తన నవలలు, పుస్తకాలు, రచనలతో 55 ఏళ్లుగా ఎంతో మంది అభిమానులను ఆయన సొంతం చేసుకున్నారు.