మిస్ వరల్డ్ 2025 పోటీలు.. తెలంగాణకు వచ్చిన లాభమేంటి..?

9 months ago 23
హైదరాబాద్‌లో మే 7-31 వరకు జరిగిన 72వ మిస్ వరల్డ్ 2025 పోటీలు తెలంగాణకు ప్రపంచ గుర్తింపు తెచ్చిపెట్టాయి. ఈవెంట్ ద్వారా తెలంగాణ సంస్కృతి, పర్యాటక ప్రదేశాలు ప్రపంచానికి పరిచయం అయ్యాయి. హోటళ్లు, రవాణా, వ్యాపార రంగాలకు ఆర్థికంగా లాభం చేకూరింది. ఈ పోటీలు తెలంగాణకు బ్రాండింగ్, పర్యాటక, ఆర్థిక, సాంస్కృతిక ప్రచారానికి గొప్ప అవకాశంగా నిలిచాయి.
Read Entire Article