హైదరాబాద్‌లో మే 7 నుంచి 31 వరకు ప్రపంచ సుందరి పోటీలు జరగనున్నాయి. దాదాపు 120 దేశాల నుంచి అందగత్తెలు, ప్రముఖులు హాజరవుతారు. తెలంగాణ ప్రభుత్వం పర్యాటక శాఖ ద్వారా ఆధ్వర్యంలో ఈకార్యక్రమం కోసం ఏర్పాట్లు చేస్తోంది. ఇక ఈ కార్యక్రమానికి సంబంధించి ఉచిత పాసుల కోసం టూరిజం వెబ్‌సైట్‌లో నమోదు చేసుకోవచ్చు. ఎంపికైన వారికి మాత్రమే ఉచిత పాసులు లభిస్తాయి. బుక్‌మైషోలో డబ్బులు చెల్లించి కూడా పాసులు పొందవచ్చు. ఆ వివరాలు..