మీకూ ఫేస్‌బుక్‌లోనూ ఇలాంటి ఆఫర్లు వస్తున్నాయా? ఎల్లారెడ్డి వ్యక్తికి భారీ షాక్..!

7 months ago 21
ఆన్‌లైన్ ట్రేడింగ్ పేరుతో కామారెడ్డి జిల్లాలో ఒక వ్యక్తి రూ. 18.5 లక్షలు పోగొట్టుకున్నాడు. ఫేస్‌బుక్‌లో పరిచయమైన మహిళ ఆశ చూపడంతో ట్రేడింగ్ యాప్‌లో పెట్టుబడి పెట్టాడు. లాభాలు వచ్చినట్లు చూపించి, డబ్బు విత్‌డ్రా చేసుకోవడానికి అదనంగా రూ. 22 లక్షలు అడగడంతో మోసపోయానని గ్రహించి పోలీసులకు ఫిర్యాదు చేశాడు.
Read Entire Article