మీరు కొనే మటన్ లేతదా.. ముదురా? ఇలా ఈజీగా కనిపెట్టేయెుచ్చు, బాబాయ్ చెప్పిన సింపుల్ చిట్కా..!

2 months ago 13
మనలో చాలా మంది తాము కొనే మటన్ లేతదా లేక ముదిరిపోయిందా? అనే విషయం తెలియక మటన్ దుకాణదారుడు ఇచ్చిన మాంసం తెచ్చుకుని ఇబ్బంది పడుతుంటాం. అయితే మటన్ ముదిరిందా.. లేతదా అనేది ఈజీగా గుర్తించొచ్చునని ఫుడ్ ఆన్ ఫామ్ బాబాయ్ మురాల వెంకటేష్ అంటున్నారు. మటన్ పైన ఉండే పొర తెలుపు రంగులో ఉంటే అది లేత మాంసమని, అదే ఎరుపు రంగులో ఉంటే అది ముదురు మాంసమని ఆయన వివరించారు. లేత మాంసం త్వరగా ఉడికి రుచిగా ఉంటుందని.. ముదురు మాంసం ఉడకడానికి ఎక్కువ సమయం పడుతుందని ఓ యూట్యాబ్ ఛానెల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో వెల్లడించారు.
Read Entire Article