మీరు కొనే మెడిసిన్ ఒరిజినలేనా..? ఇలా ఈజీగా తెలుసుకోవచ్చు..!

4 months ago 10
నకిలీ మందుల బెడదను అరికట్టేందుకు కేంద్ర ప్రభుత్వం 'ట్రాక్ అండ్ ట్రేస్' విధానాన్ని అమలు చేస్తోంది. అన్ని ఔషధాలపై క్యూఆర్ కోడ్ తప్పనిసరి చేయడంతో.. వినియోగదారులు తమ ఫోన్లలో స్కాన్ చేసి మందుల అసలుతనాన్ని సులభంగా తెలుసుకోవచ్చు. ఈ విధానం ద్వారా ఔషధాల నాణ్యత, మూలాన్ని తనిఖీ చేసుకునే అవకాశం ప్రజలకు లభిస్తుంది.
Read Entire Article