మీరు తినే మటన్ ఫ్రెష్‌దేనా? మటన్ షాపులో బయటపడ్డ దారుణాలు..!

3 weeks ago 6
ఖమ్మం నగరంలోని ఓ మటన్ షాపులో దారుణం వెలుగుచూసింది. మటన్ దుకాణంలో ఓ వ్యక్తి కుళ్లిన మటన్ విక్రయిస్తున్నాడు. అనారోగ్యంతో ఉన్న మేకలు, గొర్రెలను వధించి మటన్ రోజుల కొద్దీ ఫ్రిజ్‌లో నిల్వ చేసి అమ్ముతున్నట్లు గుర్తించారు. అదే మటన్ జిల్లా జైలుకు కూడా సప్లయ్ చేస్తున్నట్లు అధికారులు గుర్తించారు.
Read Entire Article