మీర్‌పేటలో హెలికాప్టర్ దగ్ధం.. ఆందోళనలో జనాలు..

8 months ago 9
అహ్మదాబాద్ విమాన ప్రమాదం దారుణాన్ని మరిచిపోకముందే హైదరాబాద్ మీర్‌పేటలో హెలికాప్టర్ దగ్ధం కావడం కలకలం రేపింది. అయితే ఇది డమ్మీ హెలికాప్టర్ అని తేలడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. సినిమా షూటింగ్ కోసం తెచ్చిన ఈ హెలికాప్టర్‌ను కొన్నేళ్లుగా ఓపెన్ ప్లేస్‌లో ఉంచారు. గుర్తు తెలియని వ్యక్తులు నిప్పు పెట్టడంతో అది పూర్తిగా కాలిపోయింది. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. నిందితుల కోసం గాలిస్తున్నారు. ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు మీకోసం..
Read Entire Article