ముగ్గురు సీఎంలు సీక్రెట్ మీటింగ్.. రేవంత్, చంద్రబాబు, డీకే శివకుమార్‌ భేటీపై హరీష్ విమర్శలు

1 hour ago 1
తుంగభద్ర డ్యామ్ గేట్ల ప్రారంభోత్సవం సందర్భంగా మూడు రాష్ట్రాల ముఖ్యమంత్రులు సమావేశం కావడంపై బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీష్ రావు తీవ్ర విమర్శలు గుప్పించారు. మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డిని బయట ఉంచి.. ముగ్గురు సీఎంల మధ్య సీక్రెట్ మీటింగ్ ఎందుకు అని ప్రశ్నించారు. ఈ క్రమంలోనే చంద్రబాబు, డీకే శివకుమార్‌లతో రేవంత్ రెడ్డి భేటీ వివరాలను అసెంబ్లీ వేదికగా వెల్లడించాలని హరీష్ రావు డిమాండ్ చేశారు.
Read Entire Article