ముదగ్రడ పద్మనాభం ఆరోగ్యంపై IPS పీవీ సునీల్ కుమార్ ట్వీట్.. ఏమన్నారంటే!

2 months ago 12
Pv Sunil Kumar On Mudragada Padmanabham Health Condition: ముద్రగడ పద్మనాభం హైదరాబాద్‌లోని ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్సపొందుతన్న సంగతి తెలిసిందే. ముద్రగడ ఆరోగ్య పరిస్థితిపై ఏపీ సీనియర్ ఐపీఎస్ అధికారి పీవీ సునీల్ కుమార్ స్పందించారు. హైదరాబాద్‌లోని ఆస్పత్రిలో ఆయన్ను పరామర్శించినట్లు తెలిపారు. పద్మనాభం కుటుంబసభ్యుల్ని అడిగి ఆరోగ్యంపై ఆరా తీశానని.. ఆయన కోలుకుంటున్నారని చెబుతూ పీవీ సునీల్ కుమార్ ట్వీట్ చేశారు. ముద్రగడ గతవారం ఆస్పత్రిలో చేరారు.
Read Entire Article