ముద్రగడ పద్మనాభానికి అస్వస్థత.. హైదరాబాద్‌లోని ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స

2 months ago 13
Mudragada Padmanabham Health: ముద్రగడ పద్మనాభం అస్వస్థతకు గురయ్యారు.. ఆయనకు హైదరాబాద్‌లోని ఓ ప్రైవేట్‌ ఆస్పత్రిలో వైద్యం అందిస్తున్నారు. ముద్రగడ కిడ్నీ సంబంధ సమస్యతో ఇబ్బందిపడుతున్నారు. . ఆయనకు రెండు రోజులుగా వైద్యం అందిస్తున్నారు. ఆయన కోలుకుంటున్నారని.. పది రోజుల పాటూ విశ్రాంతి తీసుకోవాలని డాక్టర్లు సూచించారని కుటుంబ సభ్యులు చెబుతున్నారు పద్మనాభం ఆరోగ్యం గురించి ఆందోళన అవసరం లేదని.. తప్పుడు ప్రచారాన్ని నమ్మొద్దని కుటుంబ సభ్యులు తెలిపారు. ముద్రగడ గతేడాది కూడా అస్వస్థతకు గురికాగా హైదరాబాద్‌లో ట్రీట్మెంట్ తీసుకున్నారు.
Read Entire Article