'ముఫాసా' తెలుగు ట్రైలర్ రిలీజ్.. మహేష్ బాబు డైలాగ్ డెలివరీ నెక్స్ట్ లెవల్ అంతే..!
4 months ago
6
Mufasa Telugu Trailer: డిస్నీ సినిమాలకు ఇండియాలో ఉండే క్రేజ్ అంతా ఇంతా కాదు. అసలు డిస్నీ సంస్థ సినిమా వస్తుందంటే.. వారం ముందు నుంచే టిక్కెట్లు బుక్ చేసుకుంటుంటారు. అంతటి క్రేజ్ డిస్నీ సినిమాలకు ఉంటుంది.