మూడు కార్పొరేషన్లకు ప్రత్యేక చట్టం.. పారిశుద్ధ్యానికి ఎక్కువ ప్రాధాన్యం: సీఎం రేవంత్

1 week ago 3
జీహెచ్ఎంసీ చట్టం స్థానంలో హైదరాబాద్, మల్కాజిగిరి, సైబరాబాద్ మూడు కార్పొరేష‌న్లకు వ‌ర్తించేలా కోర్ అర్బన్ కొత్త చట్టం తీసుకురావాలని సీఎం రేవంత్ రెడ్డి అధికారులకు సూచించారు. నగరంలో పారిశుద్ధ్యానికి ఎక్కువ ప్రాధాన్యం ఇవ్వాలని అన్నారు. ట్రాఫిక్ జంక్షన్ల వద్ద ఇంకుడు గుంతలు ఏర్పాటు చేయాలని చెప్పారు.
Read Entire Article