జగిత్యాల జిల్లాలో విషాదం చోటు చేసుకుంది. మూడో తరగతి చదువుతున్న విద్యార్థి గుండెపోటుతో ప్రాణాలు కోల్పోయాడు. అప్పటి వరకూ సరదాగా ఆడుకున్న పిల్లాడు ఒక్కసారిగా కుప్పకూలి చనిపోవడం అందర్నీ తీవ్రంగా కలచివేసింది. 9 ఏళ్ల పిల్లాడు గుండెపోటుతో చనిపోవడంతో గ్రామస్థులు షాకయ్యారు. అల్లారు ముద్దుగా పెంచుకుంటున్న తమ బిడ్డ కళ్ల ముందే చనిపోవడంతో ఆ తల్లిదండ్రుల వేదన వర్ణనాతీతంగా మారింది. ఈ విషాద ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు మీకోసం..