హైదరాబాద్ సమగ్ర సీవరేజీ మాస్టర్ ప్లాన్‌ను (సీఎస్ఎంపీ) అమృత్ 2.0లో చేర్చాలని కేంద్ర పట్టణాభివృద్ధి, గృహ నిర్మాణ శాఖ మంత్రి మనోహర్ లాల్ ఖట్టర్‌ను సీఎం రేవంత్ విజ్ఞప్తి చేశారు. లేదా దాన్ని ప్రత్యేక ప్రాజెక్టుగా చేపట్టాలని కోరారు. ఢిల్లీ పర్యటనలో ఉన్న రేవంత్.. కేంద్రమంత్రిని కలిసి పలు అభివృద్ధి పనులకు సంబంధించిన డీపీఆర్‌లను అందించారు.