మూసీ హద్దుగా ఇటువైపు ఒక నగరం.. అటువైపు మరో నగరం.. గ్రేటర్ నయా ప్లాన్ ఇదే..!

10 months ago 25
గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో పాలనా సంస్కరణలు వేగవంతమయ్యాయి. విస్తరించిన నగరానికి అనుగుణంగా జోన్లు, సర్కిళ్ల సంఖ్యను పెంచాలని జీహెచ్‌ఎంసీ కమిషనర్ నిర్ణయించారు. భవిష్యత్తులో నగరాన్ని మూడు కార్పొరేషన్లుగా విభజించే ప్రభుత్వ వ్యూహానికి ఇది పునాది కానుంది.
Read Entire Article