మెగాస్టార్ చిరంజీవి, దసరా మూవీ దర్శకుడు శ్రీకాంత్ ఓదెల కాంబినేషన్‌లో కొత్త మూవీ వస్తున్న విషయం తెలిసిందే. ఈ నెల 3న చిరంజీవి 156 పేరుతో సినిమాను మేకర్స్ అనౌన్స్ చేశారు. దసరా సినిమాను ప్రొడ్యూస్ చేసిన సుధాకర్ చెరుకూరి.. ఈ మూవీకి కూడా నిర్మాతగా వ్యవహరిస్తున్నారు.