మెట్రో ప్రయాణికులకు తీపికబురు.. ఇకపై మెట్రో స్టేషన్లలోనే ఆ సేవలు.. దేశంలోనే తొలిసారిగా..!

4 months ago 8
Health Clinic in LB Nagar Metro Station: హైదరాబాద్ మెట్రో ప్రయాణికులకు భారీ ఊరట లభించింది. ఇక నుంచి మెట్రోలలో ప్రయాణిస్తున్న సమయంలో ఎలాంటి హెల్త్ ఎమర్జెన్సీ వచ్చినా.. భయపడాల్సిన అవసరం లేకుండా స్టేషన్లలోనే ఆరోగ్య కేంద్రాలు ఏర్పాటు చేస్తున్నారు. ఈ క్రమంలోనే.. ఆదివారం (సెప్టెంబర్ 15న) రోజున ఎల్బీనగర్‌ మెట్రో స్టేషన్‌లో ఈ క్లినిక్‌ను ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి మేయల్ గద్వాల విజయలక్ష్మి.. మెట్రో ట్రైన్‌లో ప్రయాణిస్తూ విచ్చేయటం గమనార్హం.
Read Entire Article