'మెహదీపట్నం స్కైవాక్.. ఇంజనీరింగ్ అద్భుతం, ప్రపంచ ఎనిమిదో వింత'.. సోషల్ మీడియాలో సెటైర్లు

1 week ago 4
హైదరాబాద్‌ మెహదీపట్నం జంక్షన్ వద్ద రూ. 33 కోట్ల భారీ వ్యయంతో నిర్మించిన స్కైవాక్‌పై విమర్శలు వస్తున్నాయి. సుమారు 390 మీటర్ల పొడవున్న ఈ వంతెనలో ఉన్న నిర్మాణ లోపాలు, అడ్డంగా ఉన్న స్తంభాల వల్ల పాదచారులు నడవడానికి తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఇది సామాన్యుల కోసం కట్టిన వంతెనలా కాకుండా.. కమెండో శిక్షణ కోసం రూపొందించిన వంతెనలా ఉందని ప్రజలు సోషల్ మీడియాలో విమర్శిస్తున్నారు. అధికారుల నిర్లక్ష్యం, నిధుల దుర్వినియోగంపై సామాజిక మాధ్యమాల్లో తీవ్ర ఆగ్రహం వ్యక్తమవుతోంది.
Read Entire Article