మేడ్చల్ మహిళ హత్య కేసులో ట్విస్ట్.. ఆ పని కోసమే వంతెన కిందికి.. నిందితుడిని పట్టించిన కండోమ్

2 months ago 5
హైదరాబాద్ శివారులోని మునీరాబాద్ సమీపంలోని ఓ కల్వర్టు దగ్గర వివాహిత అత్యంత దారుణంగా హత్య కావటం.. సర్వత్రా సంచలంగా మారింది. అయితే.. ఈ కేసులో మృతురాలి ముఖాన్ని ఛిద్రం చేసి గుర్తుపట్టకుండా పెట్రోల్ పోసి తగలబెట్టటం చూస్తే.. అందరికి దిశ ఘటన గుర్తొచ్చింది. అయితే.. అసలు మ్యాటర్ వేరే ఉంది. సదరు మహిళ.. ఆ మ్యాటర్‌ కోసం ఓ వ్యక్తితో డీల్ మాట్లాడుకుని అక్కడికి వెళ్లింది. అయితే.. అక్కడికి వెళ్లిన తర్వాత సీన్ రివర్సయ్యింది. అయితే.. ఈ కేసులో నిందితున్ని కండోమ్ పట్టించటం గమనార్హం.
Read Entire Article