'మై డియర్' అంటూ ఎంపీకి కొత్త అర్ధం చెప్పిన కేశినేని నాని

3 months ago 17
Kesineni Nani Targets TDP Mp Kesineni Chinni: మాజీ ఎంపీ కేశినేని, ప్రస్తుత విజయవాడ ఎంపీ కేశినేని చిన్ని మధ్య వార్ నడుస్తోంది. కేశినేని చిన్ని టార్గెట్‌గా నాని మరోసారి వరుసగా ఫిర్యాదులు చేస్తున్నారు. తాజాగా ఎంపీని చార్లెస్ శోభరాజ్ అంటూ ఘాటుగా విమర్శించారు. ఎంపీకి కొత్త అర్ధం చెప్పారు. ఎంపీ చిన్ని దోచుకున్న డబ్బులో కొంత ఆయన ఆఫీసులో పనిచేసే సిబ్బంది తీసుకుంటే యాసిడ్ పోసి దారుణంగా హించారని ఆరోపించారు.
Read Entire Article