Best Indian Web Series: మీరు ఇవాళ ఓ అదిరిపోయే వెబ్ సిరీస్ చూడాలి అనుకుంటే.. ఇదిగో.. ఇది సిద్ధంగా ఉంది. మామూలుగా అస్సలు ఉండదు. ప్రతీ సిరీస్ సస్పెన్సులతో పిచ్చెక్కిస్తుంది. ట్విస్టులు అదిరిపోతాయి. సీటు నుంచి లేవాలనిపించదు. ఏవన్నా పనులు ఉంటే.. అన్నీ పూర్తి చేసుకొని దీన్ని చూడొచ్చు.