మొంథా తుపాను.. చంద్రబాబు కీలక ఆదేశాలు.. వారిని వెనక్కి రప్పించండి

4 months ago 7
మొంథా తుపాను ఆంధ్రప్రదేశ్ వైపు దూసుకొస్తున్న నేపథ్యంలో, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అధికారులతో టెలికాన్ఫరెన్స్ నిర్వహించి అధికారులకు కీలక ఆదేశాలు జారీ చేశారు. ప్రతి ఒక్కరు అప్రమత్తంగా ఉండాలని సీఎం ఆదేశించారు. ఈ నెల 28న కాకినాడ సమీపంలో తీరం దాటనున్న తుపాను ప్రభావంతో భారీ వర్షాలు కురుస్తాయని, తీర ప్రాంత ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించాలని సూచించారు. సముద్రంలో వేటకు వెళ్లిన వారిని వెనక్కి రప్పించాలని అధికారులకు సీఎం చంద్రబాబు ఆదేశాలు జారీ చేశారు.
Read Entire Article