మొంథా తుపాను బీభత్సం.. ముంపులో మున్నేరు పరీవాహక ప్రాంతం, మూడో ప్రమాదక హెచ్చరిక జారీ

10 months ago 20
ఖమ్మం జిల్లాలో 'మొంథా' తుపాను ప్రభావంతో మున్నేరు నది ఉగ్రరూపం దాల్చింది. లోతట్టు కాలనీల్లోకి వరద నీరు చేరడంతో 92 కుటుంబాలను అధికారులు సురక్షిత ప్రాంతాలకు తరలించారు. ప్రధాన రహదారిపైకి నీరు చేరడంతో ఖమ్మం-బోనకల్ మార్గంలో రాకపోకలు నిలిపివేశారు. పాలేరు జలాశయానికి కూడా వరద చేరుతుండటంతో అప్రమత్తత ప్రకటించారు.
Read Entire Article