మొయినాబాద్ డ్రగ్స్ కేసు వేళ.. బెంగళూరు డ్రగ్స్ కేసును గుర్తు చేసిన నటి హేమ

2 hours ago 1
మొయినాబాద్ డ్రగ్స్ కేసు దుమారం రేపుతున్న వేళ.. నటి హేమ కీలక వ్యాఖ్యలు చేశారు. గతంలో తన పేరు డ్రగ్స్ కేసులో వస్తే.. నానా రచ్చ చేశారని గుర్తు చేసుకున్నారు. తాను ఒక సెలబ్రిటీని కాబట్టే అప్పుడు తనపై దుష్ప్రచారం చేశారని ఆరోపించారు. అయితే తనకు 6 నెలల్లో డ్రగ్స్ కేసు నుంచి క్లీన్‌చిట్ వచ్చిందని తెలిపారు. ఇక తనపై వచ్చిన ఆరోపణలు, విమర్శలు చూసి.. తన తల్లి చనిపోయిందని అప్పట్లో ఆమె వీడియో కూడా రిలీజ్ చేశారు.
Read Entire Article