మొయినాబాద్‌లో మహిళల జంట హత్యలు.. ఇద్దరు లవర్లతో కలిసి చంపిన మరో మహిళ

1 hour ago 2
మొయినాబాద్‌ ఫామ్‌హౌజ్ సమీపంలో ఇటీవల ఇద్దరు మహిళల మృతదేహాలు లభించడం తీవ్ర కలకలం రేపిన సంగతి తెలిసిందే. ఈ జంట హత్యల వెనుక అసలు కారణాలను తాజాగా పోలీసులు గుర్తించారు. ఓ మహిళ తన ఇద్దరు లవర్లతో కలిసి.. ఈ ఇద్దరు మహిళలను చంపినట్లు పోలీసులు తేల్చారు. ఆ ఇద్దరు మహిళల నుంచి భారీగా డబ్బులు అప్పుగా తీసుకున్న ఓ మహిళ.. అవి ఇస్తానని చెప్పి వారిని పిలిచి.. దారుణంగా హత్య చేయించినట్లు పోలీసులు తెలిపారు.
Read Entire Article