మోదీ గారూ.. రూ.500 నోట్లు రద్దుచేసేయండి.. చంద్రబాబు రిక్వెస్ట్..

9 months ago 26
Chandrababu speech at tdp mahanadu in kadapa: వైఎస్ఆర్ కడప జిల్లాలో జరిగిన టీడీపీ మహానాడులో సీఎం చంద్రబాబు నాయుడు కీలక వ్యాఖ్యలు చేశారు. దేశంలో అవినీతిని తగ్గించేందుకు పెద్ద నోట్లను రద్దు చేయాలని, డిజిటల్ కరెన్సీని ప్రోత్సహించాలని ప్రధాని మోదీకి సూచించారు. కడపలో మహానాడు నిర్వహించడం చారిత్రాత్మకమని, రాబోయే ఎన్నికల్లో ఉమ్మడి జిల్లాలో పదికి పది స్థానాలు గెలవాలని పిలుపునిచ్చారు. హైదరాబాద్‌లో ఐటీ అభివృద్ధి చేసిన విధంగానే, ఏపీలో ఏఐ అభివృద్ధి చేస్తామని ఆయన పేర్కొన్నారు. ఆగస్టు 15 నుంచి మహిళలకు ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం కల్పిస్తామని ప్రకటించారు.
Read Entire Article