మోహన్‌బాబు మొత్తం ఆస్తులెన్ని? ముగ్గురు బిడ్డలకు ఎంతెంత ఇచ్చాడు.. మనోజ్‌కి అక్కడ అన్యాయం!
1 month ago
6
టాలీవుడ్ సినిమా ఒక పుస్తకం అయితే.. అందులో మోహన్‌బాబుకంటూ ఒక స్పెషల్ పేజీ ఉంటుంది. అసలు.. తెలుగు సినిమా ప్రస్తావన వస్తే.. ఆయన పేరే కూడా ఖచ్చితంగా మాట్లాడుకోవాలి. 50 ఏళ్ల సినీ కెరీర్‌లో 500లకు పైగా సినిమాలతో టాలీవుడ్‌లో ఒక గొప్ప వ్యక్తిగా ఎదిగాడు.