Manchu Family Dispute: ప్రతీ ఫ్యామిలీలో గొడవలుంటాయి. అలా లేని ఫ్యామిలీకి దండం పెట్టొచ్చు అనే అభిప్రాయం ఉన్న మోహన్ బాబు.. తన ఫ్యామిలీలో గొడవల్ని కంట్రోల్ చెయ్యలేకపోయారా? సామరస్యం పరిష్కరించలేక, రోడ్డున పడ్డారా? ఇప్పుడు ఆయన్ని జర్నలిస్టుపై దాడి కేసు వెంటాడుతోంది. మంచు ఫ్యామిలీకి ఇలాంటి పరిస్థితి రావడం దురదృష్టకరమే!