మోహన్ లాల్ ‘L2E ఎంపురాన్’లో హాలీవుడ్ స్టార్.. ఏకంగా 'Game Of Thrones' నటుడ్ని!

1 month ago 6
మోహన్‌లాల్, పృథ్వీరాజ్ సుకుమారన్‌ల బ్లాక్‌బస్టర్ కాంబో ‘L2E ఎంపురాన్’ అంటూ మార్చి 27న రాబోతోంది. 2019లో ఈ ఇద్దరూ కలిసి చేసిన లూసిఫెర్‌ ఎంత పెద్ద హిట్ అయిందో అందరికీ తెలిసిందే. ఆ లూసిఫర్‌కు సీక్వెల్ అయిన ‘L2E ఎంపురాన్’ ఇప్పుడు అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. ఇప్పటికే సినిమాకు సంబంధించిన ఒక్కో పాత్రను రివీల్ చేస్తూ అంచనాలు పెంచేస్తున్నారు.
Read Entire Article