'మ్యాడ్ స్క్వేర్' ట్రైలర్ రిలీజ్.. నవ్వి నవ్వి చచ్చిపోతే ఎవర్ సార్ గ్యారెంటీ!

3 weeks ago 3
మామూలుగా ఇండస్ట్రీలో కొన్ని సీక్వెల్స్‌కు ఎక్కడలేని క్రేజ్ ఉంటుంది. ఫస్ట్ పార్ట్ బాక్సాఫీస్ దగ్గర దుమ్మురేపితే.. సెకండ్ పార్డ్ ఇంకా ఏ రేంజ్‌లో రికార్డులు బద్దలు కొడుతుందో అని ప్రేక్షకులు తెగ వేయిట్ చేస్తుంటారు. అలా తిరుగులేని అంచనాలతో వచ్చేస్తుంది 'మ్యాడ్ స్వేర్' సినిమా.
Read Entire Article