యమధర్మరాజుకో భక్తుడు.. ఆ సినిమా చూసే యముడంటే ఇష్టమట..

1 year ago 24
సాధారణంగా కొంతమంది రాముడిని పూజిస్తే.. మరికొందరు కృష్ణుడు, హనుమంతుడు ఇలా ఒక్కొక్కరు ఒక్కో దేవుణ్ని ఇష్టపడతారు, ఆరాధిస్తారు. కానీ యమధర్మరాజును పూజించే వ్యక్తి గురించి తెలుసా.. ఆయన ఎక్కడో కాదు మన దగ్గరే ఉన్నారు. అంబేద్కర్ కోనసీమ జిల్లా అంబాజీపేటలో ఉంటారీ ఆర్ఎంపీ డాక్టర్. అయితే ఆయన ఎందుకు యముడి భక్తుడిగా మారారనే సంగతి ఇప్పుడు చూద్దాం.
Read Entire Article