యాంకర్ సుమ హీరోయిన్‌గా నటించిన ఏకైక సినిమా ఏంటో తెలుసా? ఈ మూవీ హీరోకు అల్లు అర్జున్‌కు

3 days ago 4
దాదాపు దశాబ్దన్నర కాలం నుంచి టెలివిజన్ రంగంలో యాంకర్‌గా తిరుగులేని క్రేజ్ సంపాదించుకుంది సుమ. అసలు సుమ లేకపోతే సందడి లేదు. సుమ హోస్ట్ చేయకపోతే ఎంద పెద్ద ఈవెంటైనా మూగబోవాల్సిందే. ఇది నేనంటున్న మాటలు కాదు.. సాక్షాత్తూ టాలీవుడ్ స్టార్ హీరోలు అన్న మాటలు. ఎంత పెద్ద స్టార్ హీరో ఈవెంట్ అయినా సరే.. యాంకర్ సుమ లేకపోతే కారంలేని పచ్చడే.
Read Entire Article