యాంటీబ‌యాటిక్స్ అలా వాడటం ఎంత ప్రమాదకరమో తెలుసా..?

1 year ago 32
యాంటీబ‌యాటిక్స్ ఇష్టానుసారం వాడితే చాలా ప్రమాదమని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. అలా వాడటం వల్ల యాంటీమైక్రోబ‌య‌ల్ రెసిస్టెన్స్ వ‌చ్చే ప్రమాదం ఉందని ఆస్టర్ ప్రైమ్ హాస్పిటల్ మైక్రోబ‌య‌లాజిస్ట్ డాక్టర్ ఆర్సీ బిలోరియా వెల్లడించారు. డాక్టర్ ప్రిస్కిప్షన్ లేకుండా మందుల దుకాణానికి వెళ్లి వాటిని కొనుకొక్కని వాడటం అత్యంత ప్రమాదకరమని హెచ్చరిస్తున్నారు.
Read Entire Article