యాదగిరిగుట్టపై భార్యతో కలిసి పాడి కౌశిక్ రెడ్డి ఫొటోషూట్.. నెట్టింట ఆసక్తికర చర్చ..!

1 year ago 44
Yadagirigutta Temple: హుజూరాబాద్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి తరచూ వివాదాల్లో చిక్కుకుంటూనే ఉన్నారు. ఇటీవల.. శేరిలింగంపల్లి ఎమ్మెల్యే అరికెపూడి గాంధీతో నువ్వెంత అంటే నువ్వెంతా అన్న రీతిలో జరిగిన మాటల యుద్ధం కాస్త దాడుల వరకు వచ్చింది. అయితే.. ఇప్పుడు మరోసారి పాడి కౌశిక్ రెడ్డి వార్తల్లో నిలిచారు. ఈసారి.. తన భార్యతో కలిసి యాదగిరిగుట్టపై తీసుకున్న ఫొటోషూట్ చర్చనీయాంశంగా మారింది. మరి ఇది ఎంత దూరం వెళ్తుందన్నది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.
Read Entire Article