యాదగిరీశుడి సేవలో మిస్‌ వరల్డ్‌ క్రిస్టినా పిస్కోవా

1 month ago 4
తెలంగాణలో సుప్రసిద్ధ పుణ్యక్షేత్రం అయిన యాదగిరిగుట్ట శ్రీలక్ష్మీనరసింహస్వామిని మిస్‌ వరల్డ్‌ క్రిస్టినా పిస్కోవా దర్శించుకున్నారు. మంగళవారం (మార్చి 18) ఉదయం సాంప్రదాయ చీరకట్టులో యాదగిరి గుట్ట కొండపైకి చేరుకున్న క్రిస్టినా.. ముందుగా ఆలయ మాఢవీధుల్లోని ఈశాన్య ప్రాంతంలో గల అఖండజ్యోతిని దర్శించుకున్నారు. అనంతరం గర్భగుడిలోని స్వయంభు పంచ నారసింహస్వామిని దర్శించుకొని ప్రత్యేక పూజలు చేశారు.
Read Entire Article