యాదాద్రి జిల్లాలోని రిసార్ట్‌లో ప్రేమజంట ఆత్మహత్య..!

11 months ago 17
Love Couples At Resort : యాదాద్రి భువనగిరి జిల్లాలో ఒక రిసార్ట్‌లో ప్రేమజంట ఆత్మహత్య చేసుకోవడం కలకలం రేపింది. సుధాకర్, సుమీల అనే ఇద్దరు వ్యక్తులు పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్నారు. వారిద్దరికీ ఇదివరకే వివాహాలు జరిగాయని పోలీసులు గుర్తించారు. ఆత్మహత్యకు ముందు సెల్ఫీ వీడియో, సూసైడ్ లెటర్ లభ్యమయ్యాయి. వారు ఇలా చేసుకోవడానికి గల కారణాలు ఇంకా తెలియాల్సి ఉంది. ఈ ఘటన అనేక అనుమానాలకు తావిస్తోంది.
Read Entire Article