యాదాద్రి నరసన్నకు సిరిసిల్ల నేతన్న అపురూప కానుక.. అగ్గిపెట్టలో పట్టే బంగారు చీర బహుకరణ

10 months ago 20
తెలంగాణ చేనేత కళాకారుడు నల్ల విజయ్ కుమార్.. యాదాద్రి లక్ష్మీనరసింహ స్వామి వారి కోసం రెండు గ్రాముల బంగారంతో అగ్గిపెట్టెలో ఇమిడేలా ప్రత్యేక పట్టుచీరను రూపొందించారు. తన తండ్రి వారసత్వాన్ని కొనసాగిస్తూ.. గాలికి ఎగిరేంత తేలికైన వస్త్రాలను నేయడంలో సిద్ధహస్తుడైన విజయ్ కుమార్, చేనేత రంగానికి పూర్వ వైభవం తీసుకురావడానికి ఇలాంటి వినూత్న ప్రయోగాలు చేస్తున్నారు.
Read Entire Article