యువతకు రేవంత్ సర్కార్ తీపికబురు.. జాబ్ గ్యారెంటీ కోర్సులకు శ్రీకారం.. దేశంలోనే తొలిసారిగా..!

4 months ago 8
సీఎం రేవంత్ రెడ్డి సరికొత్త ప్రయోగానికి శ్రీకారం చుట్టారు. దేశంలోనే తొరిసారిగా ఓ వినూత్న కార్యక్రమాన్ని ప్రారంభించేందుకు సిద్ధమయ్యారు. ఇప్పటికే ప్రభుత్వ రంగంలో యువతకు భారీగా ఉద్యోగాలు ఇచ్చేందుకు నోటిఫికేషన్లు వేస్తున్న సర్కార్.. మరోవైపు ప్రైవేటు సెక్టార్‌లోనూ ఉద్యోగాలు తెచ్చుకునేలా నైపుణ్య శిక్షణ ఇచ్చేందుకు ముందుకు వచ్చింది. ఈమేరకు.. గ్యాడ్యువేషన్ చేస్తున్న విద్యార్థులకు ఈ ప్రత్యేక కోర్సును రేవంత్ రెడ్డి ప్రభుత్వం బుధవారం (సెప్టెంబర్ 25) నుంచి అందుబాటులోకి తీసుకురానుంది.
Read Entire Article