యువతిని కలవకుండా చేశాడని.. తండ్రిపై కాల్పులు, సరూర్‌నగర్‌లో యువకుడి దారుణం

2 months ago 3
Saroornagar: తమ ప్రేమ వివాహానికి అడ్డొస్తున్నాడని కోపం పెంచుకున్న ఓ యువకుడు.. ప్రియురాలి తండ్రిపై కాల్పులు జరిపాడు. హైదరాబాద్‌‌లోని సరూర్‌ నగర్‌ పోలీస్‌ స్టేషన్‌ పరిధిలో ఆదివారం (నవంబర్ 10) ఈ ఘటన చోటు చేసుకుంది. అంబర్‌పేటకు చెదిన బల్వీందర్‌ సింగ్‌ (25), సరూర్‌ నగర్‌ పరిధిలోని వెంకటేశ్వర కాలనీకి చెందిన ఓ యువతి (23) కొంతకాలంగా ఒకర్నొకరు ఇష్టపడుతున్నారు. కుమార్తె ప్రేమ వ్యవహారం గురించి తెలుసుకున్న తండ్రి ఆమెను అమెరికా పంపించేశాడు.
Read Entire Article