యూట్యూబ్ రికార్డులు తిరగరాస్తున్న 'గేమ్ చేంజర్' సాంగ్.. బాబోయ్ అన్ని మిలియన్లేంట్రా నాయనా!
1 month ago
6
గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ టైటిల్ పాత్రలో నటిస్తోన్న భారీ బడ్జెట్ చిత్రం ‘గేమ్ చేంజర్’. భారీ అంచనాలతో ఈ చిత్రం తెలుగు, తమిళ, హిందీ భాషల్లో సంక్రాంతి సందర్భంగా జనవరి 10న విడుదలవుతుంది.