యూట్యూబ్ వీడియో చూసి.. నకిలీ రూ. 500 నోట్లను ముద్రించిన తెలంగాణ దంపతులు, ఎలా దొరికిపోయారంటే?

2 days ago 3
యూట్యూబ్‌లో చూసిన కొన్ని వీడియోలను ఒంటబట్టించుకున్న ఇద్దరు దంపతులు.. ఓ దారుణానికి తెగబడ్డారు. ముఖ్యంగా సులువుగా డబ్బులు సంపాదించేందుకు.. ఏకంగా నకిలీ నోట్లనే తయారు చేయడం ప్రారంభించారు. ఇందుకోసం ఓ కలర్ ప్రింటర్, కొన్ని రకాలు పెన్నులు, బ్యాండ్ పేపర్లను కొనుగోలు చేశారు. వాటిని వాడుతూనే.. ఇంట్లోనే ఎవరికీ తెలియకుండా దొంగ నోట్లు ముద్రించడం ప్రారంభించారు. వాటిని వారాంతపు మార్కెట్లలో వ్యాపారులకు, వృద్ధులకు ఇస్తూ.. కావాల్సినవి కొనుక్కున్నారు. కానీ చివరకు పోలీసులకు చిక్కి ఊచలు లెక్కబెడుతున్నారు. ఆ పూర్తి వివరాలు మీకోసం.
Read Entire Article