యూనిఫామ్ ధరించి ప్రభుత్వ స్కూల్‌కు వచ్చిన డీఈవో.. మీ ఐడియా సూపర్ సార్

2 months ago 11
Anakapalli Deo Turns Student And Wears Uniform: ఏపీలో స్కూళ్లు రీ ఓపెన్ అయ్యాయి.. తొలిరోజు మనబడి-మన పండగ కార్యక్రమం నిర్వహించారు. అయితే అనకాపల్లి జిల్లా విద్యాశాఖ అధికారి గిడ్డి అప్పారావు నాయుడు వినూత్నంగా ఆలోచించారు. చోడవరం జిల్లా పరిషత్‌ బాలికల ఉన్నత పాఠశాలలో నిర్వహించిన కార్యక్రమానికి డీఈవో స్కూల్ యూనిఫామ్‌ ధరించి వచ్చారు. నూతన విద్యా సంవత్సరం ప్రారంభోత్సవం సందర్భంగా విద్యార్థులకు చాక్లెట్లు, ఆపిల్స్ అందించి ఆత్మీయంగా పలకరించి స్వాగతం పలికారు.
Read Entire Article